IPL 2021, CSK vs SRH: David Warner Takes Full Responsibility After SRH Lose | Oneindia Telugu

2021-04-29 150

IPL 2021, CSK vs SRH: David Warner Takes Full Responsibility After SRH Lose to CSK in IPL 2021 Game, Says ‘Batting Was Slow’
#IPL2021
#CSKvsSRH
#DavidWarner
#SRHLose
#KaneWilliamson
#ManishPanday
#VijayShankar
#SunrisersHyderabad
#IPL2021playoffs
#MSDhoni
#MI

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. తన స్లో బ్యాటింగే ఓటమికి కారణమైందన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. చాలా బంతులను వృథా చేశానని చెప్పాడు. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. తాను ఆడిన షాట్లన్నీ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లాయని, దాంతో ఒకింత అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు.